ఐపీఓల హవా.. ₹1.76 లక్షల కోట్లు
ఐపీఓల హవా.. ₹1.76 లక్షల కోట్లు * 103 కంపెనీల మార్కెట్ ప్రవేశం * చరిత్రలోనే అత్యధిక నిధుల సమీకరణ * మదుపర్ల విశ్వాసానికి బలమైన సంకేతం * కొత్త ఏడాదికీ ఐపీఓల ఊపు కాకతీయ, బిజినెస్ డెస్క్ : దేశీయ మూలధన మార్కెట్లో ఈ ఏడాది ఐపీఓల హవా కొనసాగింది. గతంలో ఎన్నడూ లేనంతగా తొలి పబ్లిక్ ఆఫర్‌లు పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందనను రాబట్టాయి. మొత్తం 103 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.1.76 లక్షల కోట్ల నిధులను సమీకరించడం విశేషం. ఈ...