ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచాలి

ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచాలి నేరాల నియంత్రణకు కృషి చేయాలి డయల్‌ 100 కాల్స్‌కు తక్షణ స్పందించాలి ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ కాకతీయ, దుగ్గొండి : శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణకు పోలీసులు నిరంతరం కృషి చేయాలని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ సూచించారు. మంగళవారం దుగ్గొండి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పోలీస్ గార్డు గౌరవ వందనం స్వీకరించిన డీసీపీ అనంతరం పరేడ్‌ను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో...