రూ. 1000 తగ్గించారు

రూ. 1000 తగ్గించారు ఇసుక ర్యాంపుల్లో అక్రమ వసూళ్లలో కొత్త లెక్క‌లు కాకతీయ వరుస కథనాలతో ఇసుకాసురుల్లో అలజడి రూ. 5600 నుంచి రూ. 4500కు మార్పు చర్యలకు, తనిఖీలకు మంగళం పాడిన టీజీఏండీసీ వంత పాడటంలో ఆంతర్యం ఏమిటి కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా పరిధిలోని ఇసుక ర్యాంపుల్లో అక్రమ వసూళ్లు రూపం మార్చుకున్నాయే తప్ప ఆగలేదు. ‘మీ కోసమే వెయ్యి రూపాయలు తగ్గించాం’ అంటూ కాంట్రాక్టర్లు లారీ డ్రైవర్లను మభ్యపెడుతూ కొత్త వసూళ్ల పద్ధతిని అమలు చేస్తున్నారని ఆరోపణలు...