షాడో ఉద్యోగి హడావుడి
షాడో ఉద్యోగి హడావుడి పైరవీలతో మళ్లీ ఖమ్మం కార్పొరేషన్‌లో తిష్ట గతంలో పోలీస్ కేసులు, ప్రభుత్వానికి సరెండర్ కింది స్థాయి ఉద్యోగులపై వేధింపుల ఆరోపణలు జిల్లా కలెక్టర్ జోక్యం కోరుతున్న బాధితులు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో షాడో అధికారిగా వ్యవహరిస్తూ కింది స్థాయి ఉద్యోగులను వేధిస్తున్న వ్యక్తి మళ్లీ తిష్టవేయడం కలకలం రేపుతోంది. గతంలో ఇదే తరహా ఆరోపణలతో పోలీస్ కేసులు ఎదుర్కొని, కార్పొరేషన్‌కు అవసరం లేదని ప్రభుత్వానికి సరెండర్ చేసిన సదరు ఉద్యోగి పైరవీలతో తిరిగి ఖమ్మంలో...