తనుగుల చెక్‌డ్యామ్‌ను పేల్చేశారు
తనుగుల చెక్‌డ్యామ్‌ను పేల్చేశారు ప్రకృతి వైపరీత్యంగా చిత్రీకరించే యత్నం చేశారు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కాదు.. మాఫియా పాలనే సోషల్‌మీడియా వేదికగా బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణలో ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం కాదని, పూర్తిస్థాయిలో ‘మాఫియా పాలన’ కొనసాగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలు హద్దులు దాటాయని, అధికారుల అండదండలతోనే ప్రజాధనం దుర్వినియోగమవుతోందని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లాలోని తనుగుల చెక్‌డ్యామ్‌ను ఇసుక మాఫియా పేల్చివేసిన ఘటనపై...