జూడోలో గురుకుల బాలికల సత్తా
జూడోలో గురుకుల బాలికల సత్తా ఎస్‌జీఎఫ్‌ఐ పోటీల్లో 2 బంగారు, 2 కాంస్య పతకాలు జాతీయ పోటీలకు మడికొండ గురుకుల విద్యార్థినుల ఎంపిక కాకతీయ, కాజీపేట : కఆజీ కాజీపేట మండలం మడికొండలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలకు చెందిన జూడో అకాడమీ విద్యార్థినులు రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించిన 69వ ఎస్‌జీఎఫ్‌ఐ అంతర్ జిల్లా – రాష్ట్రస్థాయి అండర్–14 జూడో ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్న మడికొండ గురుకుల...