వెబ్‌సైట్‌ను త్వ‌ర‌గా అందుబాటులోకి తేవాలి

వెబ్‌సైట్‌ను త్వ‌ర‌గా అందుబాటులోకి తేవాలి మాస్టర్ ప్లాన్ కేఎంఎల్ ఫైల్ అందుబాటులోకి తేవాలి ల్ఆర్ఎస్ కట్‌ఆఫ్ తేదీ పొడిగింపు డిమాండ్ జీడబ్ల్యూఎంసీ ఎల్‌టీపీ అధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్ కాకతీయ, వరంగల్ : జీడబ్ల్యూఎంసీ పరిధిలో మాస్టర్ ప్లాన్, ఎల్ఆర్ఎస్ కట్‌ఆఫ్ తేదీ, డీపీఎంఎస్ వెబ్‌సైట్‌కు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని లైసెన్స్ పొందిన సాంకేతిక వ్యక్తులు (ఎల్‌టీపీలు) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎల్‌టీపీ అధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గోరంట్ల జగదీశ్వర్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన కేఎంఎల్...