యాప్‌తో రైతులకు సులభంగా యూరియా
యాప్‌తో రైతులకు సులభంగా యూరియా ఐదు జిల్లాల్లో ప్రయోగాత్మక అమలు యాప్ పనితీరుపై రైతుల సంతృప్తి రెండు రోజుల్లో 60,510 బస్తాల బుకింగ్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాకతీయ, హైదరాబాద్ : రైతులకు యూరియా సులభంగా, పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో వ్యవసాయ శాఖ ప్రవేశపెట్టిన యూరియా యాప్‌ను ఐదు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత రెండు రోజుల్లో ఆదిలాబాద్, జనగామ, మహబూబ్‌నగర్, నల్లగొండ, పెద్దపల్లి జిల్లాల్లో దాదాపు లక్ష మందికి పైగా...