కాజీపేట కొత్త ఆర్వోబీ పూర్త‌య్యేదెన్న‌డు..?

కాజీపేట కొత్త ఆర్వోబీ పూర్త‌య్యేదెన్న‌డు..? 70 శాతం పూర్తి.. గర్డర్ల అమరికే ప్రధాన అడ్డంకి కాంట్రాక్ట‌ర్ నిర్ల‌క్ష్యంతో ముందుకు సాగ‌ని ప‌నులు కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : కాజీపేటలో నిర్మాణంలో ఉన్న కొత్త రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు సుమారు 70 శాతం వరకు పూర్తయ్యాయి. రైల్వే పట్టాలకు ఇరువైపులా వంతెన నిర్మాణం దాదాపు ముగింపు దశకు చేరింది. అయితే అత్యంత కీలకమైన పట్టాలపై గర్డర్లను అమర్చే పనులు గత ఏడాది కాలంగా వివిధ కారణాలతో నిలిచిపోయాయి. భిలాయ్ ఉక్కు కర్మాగారం నుంచి అవసరమైన గర్డర్లు...