370 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
370 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత రెండు లారీలు స్వాధీనం.. డ్రైవర్లు రిమాండ్ కాకతీయ, వరంగల్ బ్యూరో : పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు పట్టుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి క్రాస్‌రోడ్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా బియ్యం తరలిస్తున్న లారీలను గుర్తించి అడ్డుకున్నారు. ఏపీ–16 TY 1688, ఏపీ–28 TA 7432 నంబర్ల లారీల్లో తరలిస్తున్న బియ్యాన్ని సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్‌కు అప్పగించి పరిశీలించగా, అవి ప్రభుత్వం పంపిణీ చేసే పీడీఎస్...