టీటీడీలో మరో కుంభకోణమా?
టీటీడీలో మరో కుంభకోణమా? గోవిందరాజస్వామి గోపురం బంగారు తాపడంపై అనుమానాలు విమాన గోపురం బంగారు తాపడంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు 100 కిలోల బంగారంలో సగం మాయమైందన్న ఫిర్యాదులు 9 పొరల బదులు 2 పొరలతోనే పనులు పూర్తి చేసినట్లు అభియోగం టీటీడీ విజిలెన్స్ గోప్య విచారణ… జనసేన ఆందోళన కాకతీయ, ఏపీ బ్యూరో : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే కల్తీ నెయ్యి, పరకామణి చోరీ, వస్త్రాల కొనుగోళ్లలో అవకతవకలపై ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీటీడీపై ఇప్పుడు...