బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఢిల్లీ బంగ్లా హైకమిషనర్‌కు సమన్లు “ఎన్నికలను అస్థిరపర్చేందుకే అన్నను చంపేశారు” – ఒమర్ హాదీ కాకతీయ, నేషనల్ డెస్క్ : బంగ్లాదేశ్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాల చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కీలక దౌత్య చర్యకు దిగింది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషనర్‌ను కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసి వివరణ కోరింది. మైనారిటీల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ బంగ్లా ప్రభుత్వ వైఖరిని ఖండించింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా...