నిరసన తెలిపినందుకు ఏడుగురిపై కేసు
నిరసన తెలిపినందుకు ఏడుగురిపై కేసు మడికొండ ఘటనలో కేసు విచారణ వాయిదా కాకతీయ, హనుమకొండ : మడికొండ నుంచి ధర్మసాగర్ వైపు భారీ వాహనాల రాకపోకల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, భారీ వాహనాలను మడికొండలోకి అనుమతించవద్దంటూ అంబేద్కర్ విగ్రహం సమీపంలో నిరసన చేపట్టిన ఘటనకు సంబంధించిన కేసు విచారణ సోమవారం హనుమకొండ జిల్లా కోర్టులో జరిగింది. ఈ కేసు విచారణకు మడికొండ ప్రాంత ప్రజలు కోర్టుకు హాజరయ్యారు. కేసును పరిశీలించిన జిల్లా జడ్జి శ్రావణ స్వాతి తదుపరి విచారణను మే 27, 2026కు...