సీసీఐ స్లాట్ బుకింగ్ నిబంధనల్లో మార్పు

సీసీఐ స్లాట్ బుకింగ్ నిబంధనల్లో మార్పు రైతుకు గరిష్టంగా 5 క్వింటాళ్ల అదనపు పత్తి విక్రయానికి అనుమతి కాకతీయ, కరీంనగర్ : పత్తి రైతులకు భారత పత్తి సంస్థ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – సీసీఐ) కీలక సమాచారం అందించింది. ‘కాపాస్ కిసాన్ యాప్’ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకుని పత్తి విక్రయించే విధానంలో సీసీఐ నిబంధనలను సవరించింది. డిసెంబర్ 25 అర్థరాత్రి 12.00:01 గంటల నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, యాప్‌లో నమోదు చేసిన పత్తి పరిమాణానికి అదనంగా...