ప్రపంచానికి క్రిస్మస్ గొప్ప పండుగ

ప్రపంచానికి క్రిస్మస్ గొప్ప పండుగ శాంతి, ప్రేమ, సోదరభావమే సందేశం: ఎమ్మెల్యే విజయరమణ రావు కాకతీయ, పెద్దపల్లి : క్రిస్మస్ పండుగ ప్రపంచానికి శాంతి, ప్రేమ, సోదరభావం సందేశాన్ని ఇస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలోని డీసెంట్ ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గ క్రైస్తవుల కోసం నిర్వహించిన క్రిస్మస్ విందు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం...