డబుల్ ఇండ్ల స్థలాలు కుదరవు
డబుల్ ఇండ్ల స్థలాలు కుదరవు డెస్క్ జర్నలిస్టులకూ అక్రిడిటేషన్లే ఇవ్వాలి విచారణ అనంతరమే ఇండ్ల స్థలాలపై నిర్ణయం తీసుకోవాలి టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ తీర్మానం ఖమ్మం ప్రెస్‌క్లబ్ కమిటీ ఎన్నిక అధ్యక్షుడిగా దగ్గుపాటి మాధవరావు కార్యదర్శిగా కాకతీయ స్టాఫర్ నూకల రామచంద్ర మూర్తి కాకతీయ, ఖమ్మం : జర్నలిస్టులకు డబుల్‌గా ఇండ్ల స్థలాలు కేటాయించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ స్పష్టంగా తీర్మానించింది. ఇప్పటికే ప్రభుత్వం ద్వారా ఒకసారి ఇండ్ల స్థలాలు పొందిన వారు రెండోసారి, మూడోసారి స్థలాలు...