డీజీపీ నియామకం రద్దుకు హైకోర్టు నిరాకరణ
డీజీపీ నియామకం రద్దుకు హైకోర్టు నిరాకరణ రెండు వారాల్లోగా డీజీపీల ప్యానెల్‌ను యూపీఎస్‌సీకి పంపాలన్న ఆదేశం సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారమే ప్యానెల్ ఉండాలని ఆదేశాలు ప్యానెల్ పంపిన తర్వాత కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టీకరణ కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణ డీజీపీగా శివధర్‌రెడ్డి నియామక ఉత్తర్వులను రద్దు చేయాలన్న అభ్యర్థనకు హైకోర్టు నిరాకరించింది. అయితే, డీజీపీ ఎంపిక ప్రక్రియపై కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల్లోగా డీజీపీల ప్యానెల్ లిస్టును యూపీఎస్సీకి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. డీజీపీ నియామక ప్రక్రియ సుప్రీంకోర్టు...