“నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే”
“నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే” జీహెచ్ఏంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా పనిచేస్తా ఎవరు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు ఫిరాయింపు ఆరోపణలపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు కాకతీయ, హైదరాబాద్ : ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై స్పీకర్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సీనియర్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని, కాంగ్రెస్ ఎమ్మెల్యేనని దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఫిరాయింపు ఆరోపణలను పరోక్షంగా ఖండిస్తూ తన పార్టీపై ఎలాంటి సందేహాలు అవసరం...