ఇస్రో ప్ర‌యోగం స‌క్సెస్‌

ఇస్రో ప్ర‌యోగం స‌క్సెస్‌ కక్ష్యలోకి అమెరికా బ్లూబర్డ్ బ్లాక్–2 భారీ ఉప‌గ్ర‌హం ఎల్‌వీఎం3–ఎం6 ద్వారా విదేశీ ఉపగ్రహాన్ని చేర్చిన భారత్ శ్రీహరికోట నుంచి బుధ‌వారం ఉదయం 8.55 గంటలకు ప్రయోగం డైరెక్ట్–టు–మొబైల్ 4జీ, 5జీ సేవలకు బ్లూబర్డ్ బ్లాక్–2 కీలకం ఎన్‌ఎస్‌ఐఎల్–ఏఎస్టీ స్పేస్‌మొబైల్ వాణిజ్య ఒప్పందంలో భాగంగా మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష వాణిజ్యంలో ఇస్రో మరో ఘనత శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. భారతదేశంలో తయారైన అత్యంత శక్తివంతమైన రాకెట్ ఎల్‌వీఎం3–ఎం6 ద్వారా...