ఢిల్లీ కాలుష్యంపై కేజ్రీవాల్‌కు ఎల్జీ లేఖ
ఢిల్లీ కాలుష్యంపై కేజ్రీవాల్‌కు ఎల్జీ లేఖ 11 ఏళ్లుగా కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోలేదని విమర్శ కాకతీయ, నేషనల్ డెస్క్ : రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న గాలి కాలుష్యానికి కారణం గత ఆప్ ప్రభుత్వమేనంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. 15 పేజీల ఈ లేఖలో గత 11 ఏళ్లుగా కాలుష్య నియంత్రణకు తగిన చర్యలు తీసుకోలేదని తీవ్రంగా విమర్శించారు. ధూళి ఉద్గారాల నియంత్రణపై అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, ఇది ఢిల్లీలో...