ఆధార్ నమోదు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం
ఆధార్ నమోదు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం కాకతీయ, నూగూరు వెంకటాపురం : నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో ప్రజలకు మరింత సౌకర్యంగా ఆధార్ సేవలు అందించాలనే లక్ష్యంతో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాన్ని భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఆధార్ నమోదు, సవరణల కోసం ఇకపై ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, మండల కేంద్రంలోనే శాశ్వత కేంద్రం అందుబాటులోకి రావడం వల్ల...