భారత్‌ పర్యటనకు న్యూజిలాండ్‌ జట్ల ప్ర‌క‌ట‌న‌

భారత్‌ పర్యటనకు న్యూజిలాండ్‌ జట్ల ప్ర‌క‌ట‌న‌ వన్డేలకు బ్రేస్‌వెల్‌, టీ20లకు సాంట్నర్‌ కెప్టెన్లు కాక‌తీయ‌, స్పోర్ట్స్ : భారత్‌ పర్యటనకు సంబంధించిన వన్డే, టీ20 అంతర్జాతీయ జట్లను న్యూజిలాండ్‌ క్రికెట్‌ ప్రకటించింది. టీ20 జట్టుకు మిచెల్‌ సాంట్నర్‌ను, వన్డే సిరీస్‌కు మైకేల్‌ బ్రేస్‌వెల్‌ను కెప్టెన్లుగా నియమించింది. భారత్‌లో వచ్చే నెల జరిగే ఈ పర్యటనలో బ్లాక్‌క్యాప్స్‌ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. గాయాల నుంచి కోలుకున్న కైల్‌ జేమిసన్‌ రెండు ఫార్మాట్లలోనూ చోటు దక్కించుకున్నాడు. టీ20 జట్టులో మార్క్‌ చాప్మన్‌, మాట్‌...