నోట్లు.. కోట్లు..!
నోట్లు.. కోట్లు..! డీటీసీ కిషన్ అక్రమ ఆస్తులు రూ.250 కోట్లుగా అంచనా భూములు, హోటల్ వాటా, ఫ్లాట్లు, బంగారం స్వాధీనం ఎం.కిషన్ నాయక్, మహబూబ్‌నగర్ డీటీసీ లోతుగా విచారణ చేపడుతున్న ఏసీబీ అధికారులు 12చోట్ల ఏకకాలంలో దాడులు చేయడంతో అక్రమాల చిట్టా వెలుగులోకి కాకతీయ, హైదరాబాద్ : రవాణా శాఖలో భారీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎం.కిషన్ నాయక్ ఏసీబీ వలకు చిక్కిన విషయం తెలిసిందే. ఆయన వద్ద ఉన్న అక్రమ ఆస్తుల విలువ సుమారు రూ.250...