పెన్షనర్లకు పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి
పెన్షనర్లకు పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి మార్చి 2024 నుంచి నిలిచిపోయిన పెన్షన్ బెనిఫిట్స్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పెన్షనర్లకు మానసిక క్షోభ వెంటనే చర్యలు లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు : టా.ప్ర కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టిన పెన్షనర్లు కాకతీయ, కరీంనగర్ : మార్చి 2024 నుంచి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయ పెన్షనర్లకు ఇప్పటివరకు పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లించకపోవడం అన్యాయమని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టా.ప్ర) కరీంనగర్...