డీఎంహెచ్‌వో ఆఫీసులో ప్రీ క్రిస్మస్ వేడుకలు
డీఎంహెచ్‌వో ఆఫీసులో ప్రీ క్రిస్మస్ వేడుకలు కాకతీయ, హన్మకొండ : క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ. అప్పయ్య పాల్గొని సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగ మానవత్వం, ప్రేమ, సౌభ్రాతృత్వం వంటి విలువలను గుర్తు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డి.ఎం.హెచ్.ఓ డాక్టర్ టి. మదన్ మోహన్ రావు, ప్రోగ్రాం అధికారి...