పెన్ డ్రైవ్‌పై సిట్ ఫోకస్
పెన్ డ్రైవ్‌పై సిట్ ఫోకస్ ఫోన్ టాపింగ్ కేసులో కీలక ఆధారం వందల ఫోన్ నంబర్లు, పూర్తి ప్రొఫైల్స్ లభ్యం రాజకీయ నేతలు, జర్నలిస్టులు, న్యాయమూర్తుల వివరాలు ఉన్నట్లు గుర్తింపు ప్రభాకర్ రావును ముందుంచి లోతైన విచారణ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కాకతీయ, హైదరాబాద్ : ఫోన్ టాపింగ్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆధారంగా మారిన ఒక పెన్ డ్రైవ్‌పై ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ మొత్తం కేంద్రీకృతమైంది. ఫోన్...