బీజేపీ విధానాలతో చిరు వ్యాపారులకు దెబ్బ
బీజేపీ విధానాలతో చిరు వ్యాపారులకు దెబ్బ వైశ్య వర్గానికి కాంగ్రెస్ అండ : రాహుల్ గాంధీ కాకతీయ, నేషనల్ డెస్క్ : బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల వల్ల దేశంలోని చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ముఖ్యంగా చిన్న వ్యాపారాలపై ఆధారపడి జీవించే వైశ్య వర్గం ఎక్కువగా ప్రభావితమవుతోందని పేర్కొన్నారు. ఆ వర్గానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు చిరు వ్యాపారాలపై భారంగా మారాయని,...