తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా అమలు రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధి జరగాలి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం కాకతీయ, స్టేషన్ ఘనపూర్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా పథకాలు అమలు...