సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు
సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు తెలంగాణను గట్టిగా కాటేస్తున్న చలి మరో రెండు రోజులు చలి తీవ్రత హెచ్చరిక 12 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. చలిగాలుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. తీవ్ర చలితో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో తెలంగాణ...