కాకతీయుల శిల్పకళా సౌందర్యం అద్భుతం
కాకతీయుల శిల్పకళా సౌందర్యం అద్భుతం కాకతీయ, ఖిలా వరంగల్ : ఓరుగల్లు కోటలో కాకతీయుల శిల్పకళా వైభవం అద్భుతంగా ఉందని నాగర్‌కర్నూల్ జిల్లా జడ్జి నసీమా, వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ కవిత కుటుంబ సభ్యులతో కలిసి ప్రశంసించారు. బుధవారం వేర్వేరు సమయాల్లో వారు కుటుంబ సభ్యులతో కలిసి వరంగల్ కోటను సందర్శించి చారిత్రక కట్టడాలను తిలకించారు. ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ గైడ్ దేనబోయిన రవి యాదవ్, కాకతీయుల కాలంలోని శిల్పకళా సౌందర్యం, చారిత్రక ప్రాధాన్యం గురించి సందర్శకులకు వివరించారు. స్వయంభు...