శాంతి, ప్రేమ, సహనమే క్రైస్తవ మత సందేశం : మంత్రి సీతక్క

శాంతి, ప్రేమ, సహనమే క్రైస్తవ మత సందేశం : మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి : శాంతి, ప్రేమ, సహనమే క్రైస్తవ మతం ప్రపంచానికి ఇచ్చిన ప్రధాన సందేశమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క పేర్కొన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, తాడ్వాయి మండలాల పాస్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఐక్య క్రిస్మస్ వేడుకలు బుధవారం హర్షాతిరేకంగా జరిగాయి. ఏటూరునాగారం బీఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై...