వైభవంగా పగిడిద్దరాజు–గోవిందరాజుల ప్రతిష్ఠాపన
వైభవంగా పగిడిద్దరాజు–గోవిందరాజుల ప్రతిష్ఠాపన ఆదివాసీ సంప్రదాయాల ప్రకారమే పునరుద్ధరణ పనులు భక్తులకు సులభ దర్శనమే లక్ష్యం: మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం మహాజాతర అభివృద్ధి పనుల్లో భాగంగా పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలపై నూతనంగా ప్రతిష్ఠాపన కార్యక్రమం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివాసీ సంప్రదాయాలు, పూజారుల ఆచారాలు, పూర్వికుల ఆదేశాల ప్రకారమే గద్దెల తరలింపు, ప్రతిష్ఠాపన చేపట్టామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క తెలిపారు. ఎస్.ఎస్. తాడ్వాయి మండలంలోని...