ఆలయాల జోలికి వస్తే సహించేది లేదు

ఆలయాల జోలికి వస్తే సహించేది లేదు మైసమ్మ ఆలయ కూల్చివేతపై బీజేపీ ఆగ్రహం అధికారుల తీరుపై చర్యలు తీసుకోవాలి: గంట రవికుమార్ కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ జిల్లాలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ హెచ్చరించారు. పైడిపెల్లిలో మైసమ్మ ఆలయాన్ని కూల్చివేసిన ఘటనపై ఆయన బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం మైసమ్మ ఆలయాన్ని పరిశీలించిన గంట రవికుమార్, స్థానిక గ్రామస్తులు, భక్తులతో మాట్లాడి ఆలయాన్ని తిరిగి నిర్మిస్తామని...