హెచ్–1బీపై ట్రంప్ బిగ్ బాంబ్!
హెచ్–1బీపై ట్రంప్ బిగ్ బాంబ్! లాటరీకి చెక్… అధిక వేతనాలకే ప్రాధాన్యం లాటరీ విధానానికి ముగింపు – ‘వెయిటెడ్ సెలక్షన్’ అమలు 2026 ఫిబ్రవరి 27 నుంచి కొత్త నిబంధనలు అధిక నైపుణ్యం, ఎక్కువ జీతాల ఆధారంగా వీసాల కేటాయింపు భారతీయ యువత అమెరికా డ్రీమ్‌కు కొత్త అడ్డంకులు కాకతీయ, నేషనల్ డెస్క్ : అమెరికాలో ఉద్యోగం సాధించాలనే విదేశీ నిపుణుల ఆశలపై మరోసారి నీళ్లు చల్లింది ట్రంప్ ప్రభుత్వం. హెచ్–1బీ వర్క్ వీసా విధానాన్ని పూర్తిగా మార్చేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న...