జలకు వేగవంతమైన సేవలు అందించాలి
జలకు వేగవంతమైన సేవలు అందించాలి : భట్టి విక్రమార్క కాకతీయ, ఖమ్మం: రెవెన్యూ సేవల్లో నాణ్యతను పెంచుతూ ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రెవెన్యూ ఉద్యోగులకు సూచించారు. ఇటీవల ఎన్నికైన తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా, ఖమ్మం–కల్లూరు డివిజన్లు, కలెక్టరేట్ యూనిట్ల నూతన కార్యవర్గ సభ్యులు బుధవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం కీలక పాత్ర పోషించాలని, ప్రభుత్వానికి మంచి పేరు...