ప్రజల కోసం పనిచేయాలి

ప్రజల కోసం పనిచేయాలి సుపరిపాలన అందించాలి మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కాకతీయ, కొత్తగూడెం రూరల్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు–ఓటములు సహజమేనని, ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యల పరిష్కారానికే అంకితమై పనిచేస్తేనే ప్రజల ఆదరాభిమానాలు నిలుస్తాయని కొత్తగూడెం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ గ్రామాల్లో సుపరిపాలన అందించాలని ఆయన సూచించారు. బుధవారం చుంచుపల్లి మండలంలోని నంద తండా, భదావత్ తండాలకు చెందిన బీఆర్‌ఎస్ సర్పంచులు మాలోతు బలరాం,...