కోచ్‌గా ర‌విశాస్త్రిని నియ‌మించండి

కోచ్‌గా ర‌విశాస్త్రిని నియ‌మించండి కోచ్‌ మెకల్లమ్ స్థానంలో రవి శాస్త్రినే సరైన ఎంపిక‌ ఆస్ట్రేలియాను ఓడించే ఫార్ములా శాస్త్రికే తెలుసు ఇంగ్లండ్ బోర్డుకు మాజీ స్పిన్న‌ర్ మాంటీ ప‌నేస‌ర్ సూచ‌న‌లు ఆషెస్‌లో ఇంగ్లండ్ ఘోర వైఫ‌ల్యంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : ఆషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టుకు ఎదురైన పరాభవం తర్వాత ఆ దేశ క్రికెట్‌లో పెద్ద చర్చ మొదలైంది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే 3-0తో వెనుకబడిన ఇంగ్లండ్.. ఆషెస్ తిరిగి దక్కించుకునే అవకాశాన్ని పూర్తిగా కోల్పోయింది. ఈ నేపథ్యంలో...