ఆకలికి‘అటల్’ చెక్‌

ఆకలికి‘అటల్’ చెక్‌ ఢిల్లీలో రూ.5కే భోజనం వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా ప్రారంభం తొలి విడతలో 45 చోట్ల ప్రారంభమైన అటల్ కాంటీన్లు రోజుకు రెండు పూటల భోజనం.. ఒక్కో కేంద్రంలో 500 మందికి సేవలు డిజిటల్ టోకెన్, సీసీటీవీ నిఘాతో పారదర్శక పంపిణీ కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : ఆకలితో అలమటిస్తున్న పేదలు, కూలీలు, తక్కువ ఆదాయ వర్గాలకు భరోసా కల్పించేలా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా ‘అటల్...