అటల్ ఆశయాలు తరతరాలకు స్ఫూర్తి

అటల్ ఆశయాలు తరతరాలకు స్ఫూర్తి హుజురాబాద్‌లో ఘనంగా అటల్ జయంతి వేడుకలు ఆశయాలను ఆచరణలో పెట్టాలని బీజేపీ పిలుపు కాకతీయ, హుజురాబాద్ : భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్‌పేయి ఆశయాలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని బీజేపీ నాయకులు అన్నారు. బీజేపీ హుజురాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో అటల్ బీహారి వాజ్‌పేయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అటల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకులు మాట్లాడుతూ… అటల్ బీహారి వాజ్‌పేయి గొప్ప కవి, నిస్వార్థ...