గళం ఎత్తలేని కార్పొరేటర్లు
గళం ఎత్తలేని కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశాల ఊసే లేదు! ఖమ్మం కార్పొరేషన్‌లో పరిపాలనలో నిర్లక్ష్యం నిధులు ఉన్నా పనులు లేవు సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో అత్యంత కీలకమైన కౌన్సిల్ సమావేశాలు సకాలంలో నిర్వహించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. నగరంలోని వివిధ సమస్యలపై చర్చించి, నిధుల కేటాయింపుపై తీర్మానాలు చేయాల్సిన ఈ సమావేశాలే లేకపోవడంతో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకు ఒకసారి కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి, నగర సమస్యలను...