అంజనా టౌన్‌షిప్‌పై తప్పుడు కథనాలు
అంజనా టౌన్‌షిప్‌పై తప్పుడు కథనాలు నిరాధార వార్తలపై చట్టపరమైన చర్యలు తప్పవు రాజకీయ కక్షతోనే ప్రభుత్వ భూమి కబ్జా ఆరోపణలు విచారణకు రాకుండా ఫిర్యాదుల పరంపర ఒక్క గుంట తేలినా మున్సిపాలిటీకి అప్పగిస్తాం జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్ళపెల్లి రాజేశ్వరరావు కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట పట్టణంలోని అంజనా టౌన్‌షిప్‌పై ఆధారాలు లేని ఆరోపణలతో నిరాధార వార్తలు రాస్తూ, ప్రసారం చేస్తున్న పత్రికలు, ఛానెళ్లపై చట్టపరమైన చర్యలకు పిర్యాదు చేసినట్లు జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్ళపెల్లి రాజేశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం...