జాబ్ గ్యారెంటీతో ఉచిత స్కిల్ ట్రైనింగ్

జాబ్ గ్యారెంటీతో ఉచిత స్కిల్ ట్రైనింగ్ లాజిస్టిక్స్ రంగంలో నైపుణ్య శిక్షణ శిక్షణ అనంతరం 100% ఉద్యోగ హామీ కలెక్టర్ జితేష్ పాటిల్ కతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఉచిత స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. ఎల్‌ఎస్‌సీ లాజిస్టిక్స్ స్కిల్ కౌన్సిల్, రీడింగ్టన్ ఫౌండేషన్ సహకారంతో జాబ్ గ్యారెంటీతో కూడిన ఈ శిక్షణ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా...