హనియె హత్య.. గంట ముందు గడ్కరీతో భేటీ..!
హనియె హత్య.. గంట ముందు గడ్కరీతో భేటీ..! ప్రధాని మోదీ తరఫున ఇరాన్‌కు నితిన్ గడ్కరీ ప్రమాణ స్వీకార వేడుకలో హనియెను ప్రత్యక్షంగా చూసిన మంత్రి తెల్లవారుజామునే హనియో హత్య వార్త… షాక్‌కు గురైన గడ్కరీ సంచలన విషయాలు బయటపెట్టిన కేంద్ర మంత్రి గడ్కరీ కాకతీయ, నేషనల్ డెస్క్ : హమాస్ రాజకీయ నేత ఇస్మాయిల్ హనియె హత్యకు సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనంగా మారాయి. హనియె హత్యకు కేవలం కొన్ని గంటల ముందు తాను అతడిని...