లెక్క తప్పితే పదవి గల్లంతే!

లెక్క తప్పితే పదవి గల్లంతే! ఎన్నిక‌ల వ్యయంలో ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందే పంచాయతీ కార్యదర్శుల కఠిన ఆదేశాలు ఆయోమయంలో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు కాకతీయ, కొత్తగూడెం రూరల్ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన ఆనందం ఇంకా చల్లారకముందే నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు అసలు పరీక్ష మొదలైంది. ఎన్నికల్లో పెట్టిన ఖర్చులపై ఖచ్చితమైన లెక్కలు సమర్పించాల్సిందేనని పంచాయతీ కార్యదర్శులు గడువు విధించడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. లెక్కలు తప్పితే గెలుపు చెల్లదని పంచాయతీరాజ్ చట్టం–2018 స్పష్టం చేస్తోంది. పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్...