ఢిల్లీ టూర్‌లో మానకొండూరు జడ్పీ విద్యార్థులు
ఢిల్లీ టూర్‌లో మానకొండూరు జడ్పీ విద్యార్థులు కేంద్ర మంత్రి నివాసంలో భోజన–వసతి ఏర్పాటు ఢిల్లీలో జాతీయ ప్రాధాన్య స్థలాల సందర్శన పార్లమెంట్, పీఎం సంగ్రహాలయానికి పర్యటన మధుర–ఆగ్రా టూర్‌తో చరిత్రపై అవగాహన కాకతీయ, కరీంనగర్ : నాలుగు రోజుల ఢిల్లీ–మథుర–ఆగ్రా పర్యటనలో భాగంగా కరీంనగర్ జిల్లా మానకొండూరులోని పీఎం శ్రీ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 60 మంది విద్యార్థులు గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. విద్యార్థులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన అధికారిక నివాసంలో భోజన,...