నాడు దేశసేవ… నేడు ప్రజాసేవ

నాడు దేశసేవ… నేడు ప్రజాసేవ ఆత్మ‌కూరు స‌ర్పంచ్ మ‌శేశ్వ‌రి రాజుకు రేవూరి అభినంద‌న‌లు గ్రామాభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యంగా పనిచేయాల‌ని పిలుపు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపు కాకతీయ, ఆత్మకూరు : నాడు దేశసేవలో అంకితభావంతో పనిచేసి, నేడు ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి రావడం అభినందనీయమని ఆత్మ‌కూరు స‌ర్పంచ్‌ పర్వతగిరి మహేశ్వరి రాజు ను ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి కొనియాడారు. గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, నూతనంగా ఎన్నికైన ఆత్మకూరు...