అవామీ లీగ్‌పై అధికారిక నిషేధం

అవామీ లీగ్‌పై అధికారిక నిషేధం బంగ్లాదేశ్ రాజకీయాల్లో సంచలన మలుపు ఎన్నికల బరిలోకి దిగ‌కుండా తాత్కాలిక ప్ర‌భుత్వం నిర్ణ‌యం మ‌రింత వేడెక్కిన బంగ్లాదేశ్ రాజకీయం 2026 ఫిబ్రవరి 12న సాధారణ ఎన్నికలు కాకతీయ, నేష‌న‌ల్ డెస్క్ : బంగ్లాదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీపై తాత్కాలిక ప్రభుత్వం నిషేధం విధించడంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దశాబ్దాలుగా బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన అవామీ లీగ్, రాబోయే సాధారణ ఎన్నికలకు దూరం...