రేవంత్ రెడ్డి బజారు భాష మానుకోవాలి..

రేవంత్ రెడ్డి బజారు భాష మానుకోవాలి.. సీఎం భాషపై అసహ్యం వ్యక్తం చేస్తున్న‌ ప్ర‌జ‌లు ప్రాణత్యాగానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన యోధుడు కేసీఆర్ ఆయ‌న్ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవ‌డం నీ వ‌ల్ల కాదు రాజకీయాల్లో మీకు మిగిలింది మూడేళ్లే బీఆర్ఎస్ ప్రజల పార్టీ : సిరికొండ మధుసూదనాచారి హనుమకొండలో పార్టీ జిల్లా నేత‌ల‌తో క‌లిసి విలేక‌రుల స‌మావేశం కాకతీయ, హనుమకొండ : ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి బజారు భాష మాట్లాడటం అత్యంత నీతిమాలిన చర్య అని తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్‌,...