నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలి

నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలి మండల పశువైద్యాధికారి డాక్టర్ కె వినయ్ కాకతీయ, నడికూడ: హనుమకొండ జిల్లా పశు సంవర్ధక శాఖ ఆదేశాల మేరకు నడికూడ మండలం చర్లపల్లి గ్రామం లో పశు వైద్యశాఖ అధికారి డాక్టర్ వినయ్ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందుల పంపిణి కార్యక్రమాన్ని, గురువారం స్థానిక సర్పంచ్ బండి రేణుక శంకర్,ఉప సర్పంచ్ మామిడాల శ్రీనివాసరెడ్డి, చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేకలు గొర్రెలకు ఉచిత నట్టాల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని పశువుల...