ఢాకాకు తిరిగొచ్చిన తారిక్ రెహ్మాన్

ఢాకాకు తిరిగొచ్చిన తారిక్ రెహ్మాన్ 17 ఏళ్ల విరామానికి తెర.. వేలాదిగా వీధుల్లోకి వచ్చిన బీఎన్‌పీ శ్రేణులు బుల్లెట్‌ప్రూఫ్ వాహనాల్లో రాజ‌ధాని ఢాకాలో భారీ ర్యాలీ అనారోగ్యంతో ఉన్న తల్లిని పరామర్శించనున్న నేత ఫిబ్రవరి జ‌రిగే ఎన్నికల్లో ప్రధాని అభ్య‌ర్థిత్వ‌ రేసులో తారిక్ ఢాకా : బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) కార్యనిర్వాహక అధ్యక్షుడు తారిక్ రెహ్మాన్ 17 ఏళ్ల స్వయంవాసానంతరం స్వదేశానికి తిరిగొచ్చారు. యూకే నుంచి భార్య జుబైదా రెహ్మాన్, కుమార్తె జైమా రెహ్మాన్‌తో...